చిన్నకొల్లివలసలో ఇది మంచి ప్రభుత్వం

81చూసినవారు
చిన్నకొల్లివలసలో ఇది మంచి ప్రభుత్వం
లక్ష్మీనర్సుపేట మండలంలోని చిన్నకొల్లివలస ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తెలుగు యువత అద్యక్షుడు తంగి. అప్పన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ఇంటింటికి సందర్శించి మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఇంటికి స్టిక్కర్లు అంటించారు. ఈసందర్బంగా అప్పన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్