పాతపట్నం: ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి

68చూసినవారు
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల దువ్వార వీధిలో సూపర్ సిక్స్ హామీలో భాగంగా పేదలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం హాజరయ్యారు. ఈ పథకం పేద కుటుంబాలకు ఆర్థిక దన్ను ఇస్తాయని పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తినప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్