సంతబొమ్మాలి గ్రంథాలయంలో అల్లూరి జయంతి వేడుకలు

72చూసినవారు
సంతబొమ్మాలి గ్రంథాలయంలో అల్లూరి జయంతి వేడుకలు
మండల కేంద్రం సంతబొమ్మాలిలోని శాఖా గ్రంధాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి కె. రామకృష్ణ రీడర్స్ ఉమామహేశ్వరరావు, రాజారావు, ఎంపీపీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్