గణపతి లడ్డు వేలం పాటలో సొంతం చేసుకున్న గజేంద్రారెడ్డి

82చూసినవారు
గణపతి లడ్డు వేలం పాటలో సొంతం చేసుకున్న గజేంద్రారెడ్డి
సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామంలోని చిన్నవీధి లో గణపతి లడ్డు ను గ్రామానికి చెందిన గజేంద్రరెడ్డి ముప్పై రేండు వేల రూపాయులకు శనివారం జరిగిన వేలం పాట లో సొంతం చేసుకున్నారు. అనంతరం స్వామి వారిని ఉత్సవ కమిటీ వారు అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్