రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి

74చూసినవారు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు పట్ల ఆసక్తి పెంచే దిశగా ఈ పోటీలను రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కబడ్డీ క్రీడకు ఎంతో పేరు ఉందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్