ఆముదాలవలస: కుమారుడి జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ

84చూసినవారు
ఆముదాలవలస రామ మందిరం వద్ద 366 రోజులు నిత్య అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం 278వ రోజు (లేట్) బొడ్డేపల్లి ప్రణయ్ కుమార్ వారి తల్లిదండ్రులు వెంకటనారాయణ రావు, (లేట్)లతా, ప్రియతమ్ కుమార్ వారు అన్నదానం, పండ్లు, స్వీట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ దేవుని దీవెనలు కలకాలం ఉండాలని పలువురు ఆకాంక్షించారు

సంబంధిత పోస్ట్