ఆముదాలవలస: శిష్టకరణ సంఘం కార్యవర్గము ఏకగ్రీవము

83చూసినవారు
ఆముదాలవలస: శిష్టకరణ సంఘం కార్యవర్గము ఏకగ్రీవము
ఆముదాలవలస తాలూకా శిష్ట కరణ సంఘం ఈ దినము కార్తీక వనభోజనంలో సర్వసభ్య సమావేశము జరుపబడినది. ఆ సమావేశంలో సంఘం నూతన కార్యవర్గానికి తీర్మానము బలివాడ బాలకృష్ణ ప్రతిపాదించగా కరకవలస ప్రహ్లాద రావు కుప్పిలియోగేశ్వర పట్నాయక్ ఉరిటి వెంకట అప్పారావుఆ తీర్మానాన్ని బలపరిచారు. బి వి ఎస్ ఎన్ మూర్తి అధ్యక్షులుగాను, బలివాడ శంకర్రావు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. సుమారు 500 మందిఏ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్