సీపాన చంద్రయ్యపేట, కొండపేటలలో టీడీపీ ఎన్నికల ప్రచారం

64చూసినవారు
సీపాన చంద్రయ్యపేట, కొండపేట లో టిడిపి శ్రేణులు సోమవారం సాయంత్రం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన ప్రచారం నిర్వహించారు. ఆముదాలవలస మండల టిడిపి అధ్యక్షులు, కనుగులవలస సర్పంచ్ నూక అప్పలసూర నాయుడు ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో తమ్మినేని చంద్రశేఖర్ , సనపల డిల్లీశ్వరావు , వై అప్పలనాయుడు, బొణిగి బాస్కరరావు అమరనాధ్, రవి, ఎస్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :