బూర్జ మండలం లక్కుపురం, పాలవలస, రామన్నపేట గ్రామాలలో వరిలో కాండం తోలుచు పురుగు నివారణకు అగ్నిఅస్త్రం, సుడిదోమ నివారణకు తూటికాడ కాషాయం రైతులు సామూహికంగా తయారు చేసుకొని పిచికారీ చేస్తున్నారు. దీని వలన రైతులకు ఎటువంటి ఖర్చు లేకుండా, కాషాయాలు ఉపయోగ పడుతుందని
బూర్జ పకృతి వ్యవసాయ సిబ్బంది తెలిపారు.