ద్రవజీవామృతం తో భూ సారం పెంపు

74చూసినవారు
ద్రవజీవామృతం తో భూ సారం పెంపు
బూర్జ మండలం రామన్నపేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భాగంగా రైతులచే వరి పంట కోసం 400 లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేసారు. ఇది పంటకు కావలసిన అన్ని పోషకాలు ఇస్తుందని, భూమనేది సారవంతం కూడా అవుతుందని, తక్కువ ఖర్చుతో ఈ విధంగా రైతులు ఈ ఖరీఫ్ లో వరి పండించడం జరుగుతుందని, బూర్జ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్