రైతుల కు అందుబాటులో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం

377చూసినవారు
రైతుల కు అందుబాటులో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం
వజ్రపు కొత్తూరు మండలం పాత టెక్కలి పంచాయతీ లింగాలపాడు గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రేవతి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేయుటకు అందుబాటులో కషాయాలు , విత్తనాలు అలాగే రైతులకు అవసరమైన శిక్షణ ఇస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్