హోంజరాంలో విష్ణుసహస్ర నామ పారాయణం

51చూసినవారు
హోంజరాంలో విష్ణుసహస్ర నామ పారాయణం
సంతకవిటి మండలం హోంజరాం గ్రామం లో వల్లభనారాయణ స్వామి ఆలయం లో సోమవారం విష్ణు సహస్ర నామ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమం ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు పాటు జరుపబడునని ఆలయ అర్చకులు భోగాపురపు. గురునాథ శర్మ తెలియ జేశారు.

సంబంధిత పోస్ట్