ఉత్తమ మహిళా రైతుకు రైతు నేస్తం అవార్డు

178చూసినవారు
ఉత్తమ మహిళా రైతుకు రైతు నేస్తం అవార్డు
బూర్జ మండలం రామన్నపేట గ్రామం లో పనస. వరలక్ష్మి అనే ప్రకృతి వ్యవసాయ రైతుకు రైతు నేస్తం 19వ వార్షికోత్సవం సందర్బంగా కృష్ణా జిల్లా గన్నవరం స్వర్ణభారత్ ట్రస్ట్ లో శనివారం పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులు మీదుగా రైతు నేస్తం అవార్డు అందుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్