సామూహికంగా కషాయలు తయారీ రైతు వద్దకే అంటున్న వ్యవసాయ సిబ్బంది

66చూసినవారు
సామూహికంగా కషాయలు తయారీ రైతు వద్దకే అంటున్న వ్యవసాయ సిబ్బంది
లావేరు మండలం కొత్త కుంకం యూనిట్ లక్ష్మీనారాయణ పురం గ్రామంలో సామూహికంగా 6 గురు రైతులు వరి పొలం లో పసుపు ప్లేట్లు అలాగే పక్షి స్థావరాలు పెట్టడం జరిగింది. ఈ పసుపు ప్లేట్లు , పక్షి స్థావరాలు ఉపయోగాలు గురించి చెప్పడం జరిగింది అలాగే ఈ వరిలో అధికంగా పోషకాల లోపం కనిపించింది. వాటికి నివారణ మార్గంగా జిల్లేడు కషాయం 40 లీటర్లు తయారు చేయడం జరిగింది వీటి ఉపయోగాలు ఆ రైతులకి రాంబాబు , సోమశేఖర్ వివరించి చెప్పడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్