జిల్లేడు కాషాయం వరి పంటకు ఎంతో మేలు

448చూసినవారు
జిల్లేడు కాషాయం వరి పంటకు ఎంతో మేలు
వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి గ్రామంలో రైతులచే శుక్రవారం సామూహికంగా 400 లీటర్ల జిల్లేడు కాషాయం తయారు చేయించారు. వరి పొట్ట దశలో పోటాష్ కు బదులు ఇది ఉపయోగపడుతుంది. పకృతి వ్యవసాయ సిబ్బంది పెంటయ్య , సంగీత, సరస్వతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్