Sep 12, 2024, 03:09 IST/కరీంనగర్
కరీంనగర్
నగరంలో పిచ్చి మొక్కలు తొలగించాలి
Sep 12, 2024, 03:09 IST
'పిచ్చి మొక్కలు తొలగించాలి' కరీంనగర్ సిటీ పరిధి శాతవాహన యూనివర్సిటీ ఏరియాలో రోడ్డు డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయని స్థానికులు తెలిపారు. పిచ్చి మొక్కలు గుబురుగా పెరగడంతో దోమలు, ఈగల సంచారం పెరిగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పిచ్చి మొక్కల తొలగింపు చర్యలు చేపట్టాలని గురువారం విజ్ఞప్తి చేశారు.