ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండ్లను తింటే షుగర్ వచ్చే ప్రమాదం
By Anjanna 566చూసినవారుఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. పరగడుపున అరటి పండ్లు తింటే షుగర్ లెవల్స్ సడెన్‌గా పెరుగుతాయి. ఇది షుగర్ ఉన్నవారికి, షుగర్ వస్తుందనేవారికి సమస్యగా ఉంటుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. బరువును పెంచుతుంది. ఒకవేళ ఉదయాన్నే అరటి పండ్లను తినాలనిపిస్తే ఓట్స్, యాపిల్స్, నట్స్, హోల్ గ్రెయిన్స్ కలిపి తినడం మంచిది.