బుర్రకథ కళాకారులను ఆదుకోవాలని వినతి

1231చూసినవారు
బుర్రకథ కళాకారులను ఆదుకోవాలని వినతి
నటశేఖర బుర్రకథ కళాకారులు సంఘం అధ్యక్షుడు చల్ల శాంతా రావు ఆధ్వర్యంలో శుక్రవారము నరసన్నపేట పట్టణములో కళాకారులు మండల పరిషత్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ నాలుగు నెలల నుండి ప్రదర్శనలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వారు దయతలచి సహయంచేసి ఆదుకోవాలని వేడుకున్నారు. ఇంతకముందు కలెక్టర్ మరియు మత్రిగారికి వినతిపత్రం సమర్పించామని కానీ ఇంతవరకు ఏ సాయం అందలేదని కళాకారులు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్