వైసీపీ నుండి టీడీపీలో భారీ చేరికలు!

1885చూసినవారు
వైసీపీ నుండి టీడీపీలో భారీ చేరికలు!
పాలకొండ నియోజకవర్గం ఇంచార్జి నిమ్మక జయకృష్ణ సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో భారీ చేరికలు జరిగాయి. చిన్నబగ్గ పంచాయతీ పరిధిలోని చిన్నబగ్గ కొలనీ, చిన్నబగ్గ, బొండి, బంజారుగూడ గ్రామానికి చెందిన సుమారు 400 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారిలో ప్రముఖంగా మాజీ ఎంపీటీసీ బిడ్డిక అప్పారావు, మాజీ వైస్-సర్పంచ్ రత్నాల కృష్ణారావు, వైసీపీ యూత్ లీడర్ నిమ్మక దుర్గారావు, విద్యాధికుడు ఆరిక సోమేశ్వరరావు, నిమ్మక కృష్ణమూర్తి, పెద్దలు, యువతీయువకులు ఉన్నారు. ఈ సందర్బంగా జయకృష్ణ టీడీపీ పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలో ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్