మందస: 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలి

66చూసినవారు
మందస: 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలి
108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు 108 సిబ్బంది గురువారం మందస మండలం హరిపురంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు వినతి పత్రం అందజేశారు. పెండింగ్ వేతనాలు అందజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది గోపాలకృష్ణ, మురళీమోహన్, శంకర్, రామచంద్రారెడ్డి, మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్