పలాసలో ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ

51చూసినవారు
విశాఖ లా విద్యార్థినికు న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పలాసలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థునులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి. హరీష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం చేసిన వాగ్దానాలు అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు, జయరాం, రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్