సూపర్ సిక్స్ పథకాలను వివరించిన టిడిపి నాయకులు

55చూసినవారు
సూపర్ సిక్స్ పథకాలను వివరించిన టిడిపి నాయకులు
పలాస నియోజకవర్గం మందస మండలం సిరిపురం గ్రామపంచాయతీలో టిడిపి నాయకులు గురువారం ఇంటింటికి ప్రచారం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీకి సంబంధించిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గౌతు శిరీషనుఎమ్మెల్యేగా గెలిపించాలని, శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుని ఎంపీగా గెలిపించి తద్వారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రి చేయాలని ప్రచారం చేసారు.

సంబంధిత పోస్ట్