మెలియాపుట్టి: ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీల వినతి

56చూసినవారు
మెలియాపుట్టి మండల కేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో. యశ్వంత్ కుమార్ రెడ్డికి గిరిజన నేతలు వినతి పత్రం అందజేశారు. సోమవారం మెలియాపుట్టి వెలుగు కార్యాలయంలో పీఓ ఆధ్వర్యంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తే గిరిజనుల అభివృద్ధి చెందుతారన్నారు. మౌలిక వసతులు కల్పించాలని వినతి పత్రాలు అందించారు. ఆయనతోపాటు టెక్కలి ఆర్డీఓ ఎన్. కృష్ణమూర్తి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్