ప్రచారంలో దూసుకుపోతున్న ఎంజీఆర్

81చూసినవారు
ప్రచారంలో దూసుకుపోతున్న ఎంజీఆర్
అనూహ్య పరిణామాల మధ్య పాతపట్నం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టికెట్ సాధించుకున్న ఎంజీఆర్ మంగళవారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. పాతపట్నంలో తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు రుణపడి ఉంటానని, పాతపట్నాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి బాటలో నిలబెడతానని అన్నారు. నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్