పదవీ విరమణ పొందిన ఎస్ఐని సన్మానించిన ఎస్పీ

55చూసినవారు
పదవీ విరమణ పొందిన ఎస్ఐని సన్మానించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘకాలం పోలీసు శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ రాధిక అన్నారు. ఈ మేరకు మంగళవారం పదవి విరమణ పొందిన ఎస్ఐ ఎస్. రంగులు పోలీస్ శాఖ స్పెషల్ , బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాలువాతో సత్కరించి జ్ఞాపికను ఎస్పీ అందజేశారు.

సంబంధిత పోస్ట్