సీతాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

56చూసినవారు
సీతాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం సవర సీతాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గ్రామ పెద్దలు సత్యవాలయం సిబ్బంది, గండేటి భీమారావు, సాలసి రాజారావు, సాలసి రాములు మరియు గ్రామ ప్రజలు శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్