కోటబొమ్మాలి: 104 సిబ్బంది సమస్యల పరిష్కరించాలంటూ వినతి

62చూసినవారు
కోటబొమ్మాలి: 104 సిబ్బంది సమస్యల పరిష్కరించాలంటూ వినతి
104 సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేయాలని సిబ్బంది కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోటబొమ్మాలి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు ప్రభుత్వమే ఈ సర్వీస్ లను నడిపే విధంగా చూడాలంటూ వారు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్