విక్రంపురంలో సూపర్ సిక్స్ పథకాలపై టిడిపి నాయకులు ప్రచారం

70చూసినవారు
టెక్కలి మండలంలో విక్రంపురం గ్రామంలో మంగళవారం టిడిపి నాయకులు సూపర్ 6 పథకాలపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతీ కుటుంబాన్ని కలిసి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరి రావు, హనుమంతు రామకృష్ణ, మామిడి రాము, మట్ట పురుషోత్తం, మెండ దమయంతి, పోలాకి షణ్ముఖ రావు, తెలగవలస అప్పన్న, సుంకర రాము, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్