ఉద్యోగం ఇప్పిస్తానని యువతిపై లైంగిక దాడి (వీడియో)

208991చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం సీతాపూర్ బైపాస్ రోడ్డులోని వీమార్ట్‌లో ఉద్యోగం కోసం ముస్కాన్ అనే యువతి వెళ్లింది. శశికాంత్ అనే యువకుడు.. ముస్కాన్ CV నుంచి ఫోన్ నంబర్‌ తీసుకోని ఉద్యోగం ఇప్పిస్తానని ప్రేమ పేరుతో వలలో పడేశాడు. అనంతరం ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు యువకుడి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్