జగనన్నకు ఓటేసి వైసీపీని గెలిపించండి

59చూసినవారు
జగనన్నకు ఓటేసి వైసీపీని గెలిపించండి
నందిగాం మండలం దేవుపురం గ్రామ పంచాయతీలో మంగళవారం వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఎర్ర చక్రవర్తి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి జగనన్నకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్, టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ లను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్