భారీ వరదలు.. ఆ జిల్లాలకు నిధులు విడుదల

78చూసినవారు
భారీ వరదలు.. ఆ జిల్లాలకు నిధులు విడుదల
ఏపీలో భారీ వరదల నేపథ్యంలో సహాయక చర్యల కోసం 6 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం రూ.67 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాకు రూ.50 కోట్లు, కృష్ణాకు రూ.5 కోట్లు, పల్నాడుకు రూ.4 కోట్లు, అల్లారికి రూ.2 కోట్లు, గుంటూరుకు రూ.2 కోట్లు, ఏలూరుకు రూ.3 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాకు రూ. కోటి చొప్పున కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్