ఏపీ పోలీసులు భారీ విరాళం

52చూసినవారు
ఏపీ పోలీసులు భారీ విరాళం
ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ సహా పలు చోట్ల భారీగా వరదలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఏపీ సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసు శాఖ రూ.12 కోట్లు, సర్పంచ్‌ల సంఘం రూ.4 కోట్ల విరాళాలు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్