27న రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు

77చూసినవారు
27న రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు
AP: రంజాన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఇందుకోసం రూ.1.50 కోట్లను విడుదల చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో కలెక్టర్లు వీలును బట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 27న విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :