పిఠాపురంలో స్టిక్కర్ల వార్

70చూసినవారు
పిఠాపురంలో స్టిక్కర్ల వార్
పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. ఇక్కడి నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో అందరి దృష్టి పిఠాపురంపైనే ఉంది. స్థానికంగా కొంత మంది తమ బైక్‌లు, ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. వైసీపీ అభిమానులు డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే ఆయా పార్టీలు మా ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్