అంబటి అల్లుడి కారుపై TDP కార్యకర్తలు దాడి

83చూసినవారు
అంబటి అల్లుడి కారుపై TDP కార్యకర్తలు దాడి
పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై TDP వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్‌ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు.

సంబంధిత పోస్ట్