ఏపీలో 40.26 శాతం పోలింగ్‌ నమోదు

65చూసినవారు
ఏపీలో 40.26 శాతం పోలింగ్‌ నమోదు
ఏపీలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా గొడవలు, అడ్డంకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఉదయం 7 నుంచి గంటల వరకు మధ్యాహ్నం 1 ( ఒంటి గంట) వరకు నమోదైన ఓటింగ్ 40.26 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పార్టీ అధినేతలు, ముఖ్యనేతలు చాలా మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల వరకు 23% పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్