ఏపీలో 40.26 శాతం పోలింగ్

54చూసినవారు
ఏపీలో 40.26 శాతం పోలింగ్
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏపీలో 40.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 1.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్