AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్ పంచాయితీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరింది. కొలికపూడికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు తిరువూరుకు తరలివచ్చారు. తిరువూరుకు కొలికపూడి వద్దు అంటూ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కార్యకర్తలను సముదాయించినట్లు తెలుస్తోంది. తిరువూరు నుంచి వచ్చిన నేతలతో పల్లా భేటీ అయ్యారు. పార్టీ గీతదాటితే ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.