సీపీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

57చూసినవారు
సీపీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
AP: రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పెండింగ్‌లో ఉన్న మ్యాచింగ్ గ్రాంటును పూర్తిగా చెల్లించింది. దాదాపు రూ.2,300 కోట్ల బకాయిలను అకౌంట్లలో జమ చేసింది. గత 17 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

సంబంధిత పోస్ట్