ఆర్‌బీఐ కీలక ఉత్తర్వులు.. ఇకపై రూ. 23 ఛార్జీ వసూలు

66చూసినవారు
ఆర్‌బీఐ కీలక ఉత్తర్వులు.. ఇకపై రూ. 23 ఛార్జీ వసూలు
ఏటీఎంలలో నగదు డ్రా చేసే వారికి ఆర్‌బీఐ షాక్ ఇచ్చింది. ఒక నెలలో ఐదు సార్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఏటీఎంల నుంచి నగదును తీసుకోవచ్చు. అయితే ఆ పరిమితి దాటిన తర్వాత ఇకపై ఒక్కో లావాదేవీపై ఛార్జీ పడనుంది. ఒక్కో ట్రాన్స్‌క్షన్‌పై దాదాపు రూ.23 చొప్పున ఛార్జీ వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అందరూ ఆన్‌లైన్ లావాదేవీలకే మొగ్గు చూపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్