స్విమ్మింగ్ పూల్‌లో ప్రేమజంట.. ఒక్కసారిగా భూకంపం! (వీడియో)

73చూసినవారు
మయన్మార్, బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో అంతా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. పలు చోట్ల ఎత్తైన భవనాలు, వంతెనలు నెలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. కాగా ఓ ఎత్తైన భవనం చివరి అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఓ ప్రేమ జంట సేదతీరుతూ రొమాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ఊగిపోయింది. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్