వ్యాక్సిన్లకు నిధులు నిలిపేస్తే 10 లక్షల మరణాలు

71చూసినవారు
వ్యాక్సిన్లకు నిధులు నిలిపేస్తే 10 లక్షల మరణాలు
యూఎస్‌ఎయిడ్‌ (USAID) నిధుల నిలిపివేతపై అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి గావి (GAVI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా సాయం ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దాదాపు 10 లక్షల మరణాలు సంభవించవచ్చని గావి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సానియా నిష్టర్‌ హెచ్చరించారు. నిధులపై అమెరికా అధికారిక సమాచారం అందనప్పటికీ, వీటిని పొందేందుకు వైట్‌హౌస్‌, కాంగ్రెస్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్