ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి

61చూసినవారు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి
ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. టికెట్లు కౌంటర్‌లో కొన్న కూడా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ఈ వెసులుబాటు ఉండేది కాదు. తాజాగా అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైలు బయలుదేరడానికి ముందు IRCTC వెబ్‌సైట్ లేదా 139కు ఫోన్ చేసి టికెట్లను క్యాన్సిల్ చేసుకోవచ్చని వివరించారు. అయితే టికెట్ క్యాన్సిల్ డబ్బులు కౌంటర్‌‌లోనే అందజేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్