AP: ‘కూటమి మధ్య విభేదాలు సృష్టించేలా కొంత మంది మూర్ఖులు కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడారు. పదవిలో ఉన్న లేకపోయినా.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసమే పని చేసింది జనసేన పార్టీ. అదే జనసేన గొప్పతనమని మంత్రి అన్నారు. ప్రభుత్వంలో లేనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 920 మందికి రూ.24 కోట్లు పవన్ చేతుల మీదుగా అందించామన్నారు.