రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

72చూసినవారు
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించి..ప్రజాస్వామ్యం, గౌరవంతో పాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులందరికీ ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్న. ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన సంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్న' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్