వారి అసమర్థతతో ఏపీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: గవర్నర్

63చూసినవారు
వారి అసమర్థతతో ఏపీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: గవర్నర్
AP: విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అసమర్థతతో ఏపీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి అద్భుతమైన విజయాన్ని అందించారని కొనియాడారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం సహకారం అందిస్తుందని, స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రణాళికతో పురోగతి సాధిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్