రిపబ్లిక్ డే వేడుకల్లో విద్యార్థులకు గాయాలు (వీడియో)

69చూసినవారు
కొమరం భీమ్ జిల్లా కాగ‌జ్‌నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ హై‌స్కూల్లో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు పిరమిడ్ ప్రదర్శన నిర్వహించేటప్పుడు ఇద్దరు విద్యార్థులు అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని పక్కకు తీసుకెళ్లి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్