ఏపీ కౌంటింగ్ ప్రక్రియ ఇలా

74చూసినవారు
ఏపీ కౌంటింగ్ ప్రక్రియ ఇలా
ఏపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మూడు రకాల ఓట్లు ఉంటాయి. అధికారులు ముందుగా సైన్యానికి సంబంధించిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. సర్వీస్, పోస్టల్.. ఈ రెండు రకాల ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు చేరతాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ వీటితోనే ప్రారంభం కానుంది. వీటి లెక్కింపు పూర్తవగానే తొలి రౌండ్ ఫలితం వెల్లడిస్తారు.

సంబంధిత పోస్ట్