స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన సీఈవో

81చూసినవారు
స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన సీఈవో
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. మూడంచెల భద్రతతో నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ తేదీ వరకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్