మలేషియా గురించి ఆసక్తికర విషయాలు

60చూసినవారు
మలేషియా గురించి ఆసక్తికర విషయాలు
మలేషియాలో 13 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. వాటిలో 9 రాష్ట్రాలను రాచకుటుంబాలు పాలిస్తున్నాయి. ప్రతి ఐదేళ్లకొసారి ఈ కుటుంబాల నుంచే ఒకరు చక్రవర్తిగా బాధ్యతలు తీసుకుంటారు. దేశ జనాభాలో దాదాపు 23 శాతం చైనీయులు, 7 శాతం భారతీయులు ఉన్నారు. అక్కడి ప్రజలు 4 నంబరును దురదృష్ట సంఖ్య భావిస్తారు. రాజధాని కౌలాలంపూర్‌లోని పెట్రోనస్ ట్విన్ టవర్ 1998-2004 మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది.

సంబంధిత పోస్ట్